పితాని బాలకృష్ణ హౌస్ అరెస్ట్

ముమ్మిడివరం, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణని విజయవాడ జనసేన పార్టీ పిఏసి మీటింగ్ కి వెళ్లకుండా ఆదివారం ఇంటిదగ్గర కాపలాగా పోలీసులను పెట్టి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.