పాల్వంచలో మొక్కలు నాటే కార్యక్రమం

కొత్తగూడెం, కొత్తగూడెం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలలో సందర్భంగా సోమవరాం జనసేన 7 సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా పాల్వంచ సంజయ్ నగర్ యూత్ జనసేన సోషల్ మీడియా సెక్రెటరీ బాషా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఇంచార్జి వేముల కార్తీక్ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాసిం జనసేన నాయకులు పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ జనసేన నాయకుడు శివ, సంజయ్ నగర్ యూత్ కిరణ్, కళ్యాణ్, సాయి, వరుణ్, ఉపేందర్, జగదీష్, కిరణ్, చరణ్ మొదలగు వ్యక్తులు పాల్గొన్నారు.