వాలంటీర్లకు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలిపిన ప్రమీలా ఒరుగంటి

ఆత్మకూరు, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వాహక రాష్ట్ర కార్యదర్శి కోట్టె వెంకటేశ్వర్లు ఆశీస్సులతో ఆత్మకూరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాలుగో స్థానంలో నిలిపిన మర్రిపాడు మండల జనసేన పార్టీ నాయకులకు జనసేన సభ్యత్వ వాలంటీర్లకు వీర మహిళలకు మర్రిపాడు మండల అధ్యక్షురాలు ప్రమీలా ఒరుగంటి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తామని అమె తెలిపారు.