ఐఐటీ- గువహటిలో ప్రాజెక్ట్ స్టాఫ్ జాబ్స్

మొత్తం పోస్టుల సంఖ్య: 07

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, పోస్టు డాక్టోరల్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణత, పీహెచ్‌డీ ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 3, 2020.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: sukumar@iitg.ac.in

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 2, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://iitg.ac.in