వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిని ప్రశ్నించిన జనసైనికుడు రాజ్ ప్రకాష్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసిన ఇంచార్జ్ గా తీసుకుని ఓడిస్తా అంటున్నావ్ ఈసారి నువ్వైనా గెలుస్తావా..? మా నాయకుణ్ణి ఓడించే వారైతే 2014 లో 30 వేల ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోయావ్ !? ఒకసారి మీ నాయకుడు అటు ఇటు అయితే మీ పరిస్థితి మీ పార్టీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అధికారం, డబ్బు ఉంది కదా అని మీ నోటికి ఏదోస్తే అది మాట్లాడటం మంచి పద్ధతి కాదు ద్వారంపూడి 2024లో మీ వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు. మీ తాటాకు చప్పుళ్ళు ఆపి కాకినాడ అభివృద్ధి పై దృష్టి పెట్టండి పవన్ కళ్యాణ్ ని తర్వాత ఓడిస్తూరు అని జనసైనికుడు రాజ్ ప్రకాష్ అన్నారు.