అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాజమండ్రి జనసేన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా.. రాజమండ్రి సిటీ శివజ్యోతి దగ్గర ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అద్యక్షులు వై శ్రీనివాస్, నగర నాయకులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-04-14-at-11.01.53-AM-2-1024x768.jpeg