శ్రీ లక్ష్మి రమణిని అభినందించిన రాజోలు జనసేన వైస్ ఎంపీపీ

రాజోలు, సివిల్స్ లో 583 వ ర్యాంకు సాధించిన యర్రంశెట్టి శ్రీ లక్ష్మి రమణిని రాజోలు జనసేన వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొమ్ముల జంగమ్మయ్య, గంగాధర్, ఎరుబండి శివ, ఎరుబండిడి రాజేష్, నేదునూరి బాబి, తోరం బాబీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.