టి.వి.రమణకు నివాళులర్పించిన రామ శ్రీనివాసులు

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం బీసీ సీనియర్ నాయకుడు మరియు రాజకీయ చాణక్యుడు, జడ్పీటీసీ అభ్యర్థిగా ఓడి, అలానే ఓటమేరుగకుండా వరుసగా 30 సంవత్సరాల పాటు పదవిలో ఉన్న మాజీ సర్పంచ్ మరియు సీనియర్ రాజకీయ నేత టి.వి.రమణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకుని నియోజకవర్గ జనసేన నాయకులు రామ శ్రీనివాసులు భౌతికకాయాన్ని సందర్శించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.