ముస్లింలకు ఎంతో పవిత్రమైన పండుగ రంజాన్‌

ఆత్మకూరు నియోజకవర్గం, జనసేన పార్టీ యువ నాయకులు మరియు అనంతసాగరం మండల జనసేనపార్టీ అధ్యక్షులు మహబూబ్ మస్తాన్ ని కలిసి శుభాకాంక్షలు(ఈద్‌ ముబారక్‌) తెలియజేసిన అనంతసాగరం మండల జనసేన నాయకులు పెనుమాది నరసింహ, మర్రిపాడు మండల ప్రధాన కార్యదర్శి గంటా అంజి, చిన్నా జనసేన నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.