పోలీసులకు మిఠాయి పంచిన మహమ్మద్ రజాక్

జనగామ జిల్లా ఘనపూర్ (స్టే) నియోజకవర్గ కేంద్రంలో జనసేన విద్యార్థి విభాగం జిల్లా కో ఆర్డినేటర్ మహమ్మద్ రజాక్ రంజాన్ పర్వదినం సందర్బంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీసులకు మిఠాయి అందించి శుభాకాంక్షలు తెలిపారు.