రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.24-8-21,మంగళవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

నర్సాపురం మండలం నర్సాపురం గ్రామానికీ చెందిన గంధం గంగాధర రావు  గారుకి ఆక్సిజన్ అవసరం ఏర్పడడంతో.. గంటా అనిల్- నర్సాపురం గారిని సంప్రదించగా.. అనిల్ గారు రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో గందం గంగాధర రావు గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife