రంపచోడవరంలో శంఖారావం మరియు సూపర్ సిక్స్

రంపచోడవరం, దేవిపట్నం మండలం, చినరమనయ్యపేట పంచాయతీ, గంగంపాలెం ఆర్&ఆర్ కాలనీలో రంపచోడవరం టిడిపి ఇంఛార్జి శ్రీమతి వంతల రాజేశ్వరి ఆదేశాల మేరకు టీం-2 తరుపున శంఖారావం, సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని మండల పార్టీ ఉపాధ్యక్షులు ముచ్చు త్రిమూర్తులు, క్లస్టర్ ఇంఛార్జి మగాపు బాబురావు, ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షులు జె.ఎస్.నగేష్, రాష్ట్ర ఎస్సి సెల్ కార్యదర్శి గోళ్ళ చంటి బాబు, తెలుగు యువత అద్యక్షులు లంక హరిబాబు, దేవీపట్నం మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు కట్టుమూరి వీరబాబు, అయినవిల్లి భద్రం, మాజీ రైతు అద్యక్షులు జొన్నల రాంబాబు (నాని), ఎం.ఆర్.పి. ఎస్ నాయకులు పల్లపాటి నాగేశ్వర రావు, కోసి సుబ్బారావు దొర, చవలం మహేశ్ దొర, మడకం నరేశ్ దొర, కోసి సోమన్న దొర, తుర్రం బాలు దొర, దాసరి అప్పారావు, మడకం పొసమ్మ, బూత్ ఇంఛార్జిలు తుర్సా రామకృష్ణ, పాతాళ పండు, పుట్టపల్లి మల్లేసు తదితరులు పాల్గొన్నారు.