భీమిలిలో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

భీమిలి: మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రచారకమిటి చైర్మెన్ బన్నీ వాసు సూచనలతో భీమిలి నియోజకవర్గం 1వ వార్డు అధ్యక్షురాలు శ్రీమతి పరిమి భువనేశ్వరి రీజనల్ కో ఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. నియోజకవర్గ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతి ప్రదానం చేయడం జరిగింది. రీజినల్ కో ఆర్డినేటర్లు: కిరణ్ ప్రసాద్, ఎం నాగలక్ష్మి, కె
త్రివేణి.