నాగబాబుని మర్యాద పూర్వకంగా కలిసిన శివదత్ బోడపాటి

విజయనగరం, జనసేన పార్టీ పిఏసి సభ్యులు నాగబాబును ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గ నాయకులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి ఆయనను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.