ఇంతకీ పొత్తులో భాగంగా సత్తెనపల్లి సీట్ ఎవరికి?

  • సంబరాలలో జనసేన నాయకులు
  • కలిసి పనిచేద్దాం అంటున్న బొర్రా వెంకట అప్పారావు
  • సత్తెనపల్లిలో జనసేన జెండా ఎగరేద్దాం అంటున జనసేన ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు శిరిగిరి పవన్ కుమార్

సత్తెనపల్లి నియోజకవర్గం: జనసేన టిడిపికి మద్దతు ప్రకటించడంతో సత్తెనపల్లి టీడీపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే గ్రూపు తగాదాలతో సతమతమవుతున్న టిడిపి క్యాడర్? కొత్తగా పొత్తు ప్రకటనతో ఎటు తేల్చుకోలేకపోతున్న తెలుగు తమ్ముళ్లు. ఇది ఇలా ఉంటే కలదు జనసేన నాయకుల సత్తెనపల్లి ఇంతకీ పొత్తులో భాగంగా టిడిపికే ఇస్తున్నారా లేదా సీటు ఇస్తే జనసేన కండువా కప్పుకోవడానికి తెలుగు తమ్ముళ్ళు, బాబు సిద్ధపడ్డారని పబ్లిక్ గానే జనాలు మాట్లాడుకోవడం సత్తెనపల్లి లో చర్చగా మారింది.