సిపిఐ నారాయణ పై కేసు నమోదు చేసిన రాష్ట్ర చిరంజీవి యువత

హిందూపురం: సి.పి.ఐ నారాయణ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా వెంటనే చర్యలు తీసుకోవాలని హిందూపురం టు టౌన్ కు నూతనంగా వచ్చిన సిఐ వెంకటేశ్వరులు కి పిర్యాదు పత్రాన్ని రాష్ట్ర చిరంజీవి యువత ఆద్వర్యంలో నిమ్మకాయల రాము అందజేయడం జరిగింది.