కాపు సంక్షేమ సేన యువత అధ్యక్షులుగా సూదా మోహన్ రంగా

  • కాపు సంక్షేమ సేన రాజోలు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులుగా సూదా మోహన్ రంగా నియామకం

అమలాపురం, జిల్లా కార్యాలయం నందు కాపు సంక్షేమ సేన రాష్ట్ర రైతు విబాగ అధ్యక్షులు బసవా చిన్నబాబు అధ్యక్షతన పొలిశేట్టి బాబులు రాష్ట్రా ప్రదాన కార్యదర్శి, తిక్క సరస్వతీ మహిళ విభాగం జిల్లా ఉపాద్యాక్షురాలు, డి ఎస్ ఎన్ కుమార్ యవత అధ్యక్షుల వారి ఆద్వర్యంలో రాజోలు నియోజకవర్గం కాపు సంక్షేమ సేన యువత అధ్యక్షులు సుదా మోహన్ రంగా, సఖినేటిపల్లి మండల అధ్యక్షులుగా చల్ల గణిని మలికిపురం మండల అధ్యక్షులుగా ముత్యల నితీష్, రాజోలు మండల అధ్యక్షులుగా బోణం దుర్గ ప్రసాద్, మామిడికుదురు అధ్యక్షులుగా యెరుబండి రాజీవ్, మరియు డా.బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా అన్నంనిడి రాజేష్, జిల్లా కార్యదర్శిగా రేఖపల్లి శ్రీనివాస్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోళ్ళ బాబీ, నిమ్మకాయ నాయిడు, మల్లిపూడి దీనిష్ నాయుడు, బోణం కోటి నాయుడు, పేరాబత్తుల సురేష్ కాపు సంక్షేమ సేన నాయకులు పాల్గొన్నారు.