నెల్లూరు జనసేన పార్టీ క్రికెట్ టోర్నమెంట్ లో జనసేన పార్టీ జట్టు ద్వితీయస్థానం

నెల్లూరు, నెల్లూరు నగరం జనసేన పార్టీ క్రికెట్ టోర్నమెంట్ పది రోజులుగా జనసేన నాయకులు రేవంత్ మరియు సుల్తాన్ నిర్వహణలో 20 జట్లు తలపడగా జనసేన పార్టీ జట్టు (జె ఎస్ పి) ద్వితీయ స్థానం గెలిచింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ జట్టులకు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లకు జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్, దుగ్గిశెట్టి సుజయ్ బాబుచప్పిడి శ్రీనివాసులు రెడ్డి, షేక్ ఆలియా చేతుల మీదుగా బహుమతులు ప్రధానం జరిగింది.