జంబూపట్నం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

రాజానగరం, కోరుకొండ మండలం, జంబూపట్నం గ్రామంలో నూతనంగా నిర్మించిన జనసేన జెండా స్థూపం, జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం మండల కన్వీనర్ బత్తిన వెంకన్న, సీతానగరం మండల కన్వినర్ కంచర్ల విజయ శంకర్, జంబుపట్నం గ్రామ జనసైనికుడు చంటి, దేవనా శివాజీ, చొంగా వెంకటేష్, అడబాల సత్యనారాయణ, చదువు ముతేశ్వరరావు, తన్నీరు తాతాజీ, కొచ్చర్ల బాబీ, పెమ్మాడ సతీష్ కుమార్, మొదలగు జనసైనికులు, వీరమహిళలు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.