పోతిన మహేష్ ఆధ్వర్యంలో వకీల్ సాబ్ పుట్టినరోజు వేడుకలు

విజయవాడ వెస్ట్: జనసేన పార్టీ 40 డివిజన్ సమన్వయకర్త మరియు రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి ఎం హనుమాన్ న్యాయవాది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కేసినేని చిన్ని, ఎం ఎస్ బేగ్ మరియు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన వెంకట మహేష్, తిరుపతి సురేష్ అనూష, దాడిశెట్టి దుర్గారావు, ఎం. శ్యామ్, కోరడ జగదీశ్వర్ ప్రసాద్, జాగు సూరిబాబు, బొమ్మిడి నరసింహస్వామి, ఎం. హరి ప్రసాద్, కె నాగేంద్ర 40 డివిజన్ జనసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.