శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న వరికూటి నాగరాజు

దర్శి, అద్దంకి రోడ్ లోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దేవి నవరాత్రుల్లో భాగంగా గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.