బేకరీ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గాదె

గుంటూరు తూర్పు నియోజకవర్గం, నల్లచెరువులో జనసేన పార్టీ నాయకురాలు అరుణ నూతనంగా ఏర్పాటు చేసుకొనిన బెంగళూరు అయ్యంగారి బేకరీ షాప్ ని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి షాప్ ప్రారంభించడమైనది.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లికా, కొప్పుల కిరణ్, మరియు నగర మున్సిపల్ కార్పొరేటర్ లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ, పాకనాటి రమాదేవి, గాదె లక్ష్మణ్, త్రిపుర పాల్గొన్నారు.