నాదెండ్ల మనోహర్ కు స్వాగతం పలికిన విశ్వక్షేన్, కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, డి.మత్స్యలేశం గ్రామ పర్యటనకు వచ్చిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు శ్రీకాకుళం తోటపాలెం జంక్షన్ వద్ద స్వాగతం పలికిన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ వైస్ చైర్మన్ విశ్వక్షేన్ మరియు నియోజకవర్గ నాయకురాలు కాంతిశ్రీ.