జనసేన కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి

ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం జనసేన కార్యకర్త గల్లంకి శ్రీనివాసరావు జనసేన బ్యానర్ కట్టాడని బీర్ బాటిల్ పగలగొట్టి దాడి చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ పై అక్క పొగిర్ రమణమ్మ పై పదిమంది వచ్చి దాడి చేశారు. పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి రవణమ్మకు శ్రీనివాస్ కు సీరియస్ గా ఉందని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది.