పార్టీ బలోపేతానికి యువత ప్రధాన పాత్ర పోషించాలి: పేడాడ రామ్మోహన్

ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ బలోపేతానికి యువత ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం చాలా ఉందని నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీలోని యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.