విజయదశమి శుభాకాంక్షలు..!!
ఓం భూర్భువస్వః |
తత్స వితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి |
ధియోయోనఃప్రచోదయాత్ ||
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండి.. మీరు తలపెట్టే ఏ కార్యమైనా విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని ఆ మహాదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ మరియు Sri Shataghni పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-05-at-3.30.39-AM-1-1024x768.jpeg)