వడమ గ్రామంలో గర్భాన సత్తిబాబుకి ఘన సన్మానం

పాలకొండ: పాలకొండ వడమ గ్రామంలో శుక్రవారం స్థానిక వారాడ గజేంద్రనాయుడు స్వస్థలంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన “గర్భాన సత్తిబాబు”కి జనసైనికులు, వీరమహిళలు ఆధ్వర్యంలో శాలువాతో ఘన సన్మానం చేయడం జరిగింది.