కడలి సెంటర్లో జనసేన నిరసన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, కడలి గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కడలి సెంటర్లో నిరసన తెలుపుతూ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు, మండల ఎంపీపీలు, మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.