జనసేన ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం ఈదరాడ గ్రామంలో జనసైనికులు యెరుబండి చిన్ని స్వగృహం వద్ద జనసైనికుల తరుపున కార్తీక వనసమారాధన కార్యక్రమం జరిగింది. ఇ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు వందల సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.