కొత్తపాలెం గ్రామంలో మన కోసం మన నాయకర్

నరసాపురం: మొగల్తూరు మండలం, కొత్తపాలెం గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు, బొమ్మిడి నాయకర్ అమ్మాయి శ్రేయ మరియు ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, నిప్పులేటి తారక రామారావు, కొత్తపల్లి రాంబాబు, కొత్తపల్లి జనార్ధన్, కొత్తపల్లి ఆంజనేయులు, అకన కోటేశ్వర రావు, విల్లూరి వెంకటేశ్వర రావు, గరగ పెద్దిరాజు, మైలబత్తుల రాంబాబు, చెన్నునాగ సత్యనారాయణ, చెన్ను పెద్దీరాజు, లోకం చిట్టిబాబు లోకం హర్ష, వర్ధన్, కౌరు శ్రీనివాస్, కలిదిండి రాజా బహదూర్, మురు మూడి, రాము, దొంగ రామారావు, లక్కు బాబీ, ముక్కుగిరి, అందే కొండ కొత్తపల్లి నాగరాజు, దుసనపూడి కోటి, కొండేటితాతాజీ, కత్తుల
విజయ్, చెన్ను బాలాజీ, తోట అరుణ, బొమ్మిడి సూర్య కుమారి, అందే దొరబాబు, గజ్జరపు ఫణి, పసుపులేటి హరి,
మండ గోపి, శ్రీరామ్ గణేష్నా, నక్కా శేఖర్, చెన్నూ మణికంట, మెండు రాజేష్, గుబ్బల చిన నాగరాజు, ముక్కు పుల్లయ్య, గురుజు శ్రీనివాసు, దేశింశెట్టి శ్రీను, దొంగ స్వామి, గుడాల చింతన్న, మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.