శెట్టిబలిజ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం

ముమ్మిడివరం, నియోజకవర్గ శెట్టిబలిజ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం ఆదివారం ముమ్మిడివరంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొనడం జరిగింది.