నాదెండ్ల మనోహర్ ని కలిసిన అయ్యలు

విజయనగరం: జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని జనసేన నేత గురాన అయ్యలు శనివారం విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా రాజకీయాల గురించి చర్చించారు.