మద్య నిషేధమా….మా మేనిఫెస్టోలో లేదే!

రాష్ట్ర మంత్రి శ్రీ గుడివాడ అమర్ నాథ్ మద్య నిషేధంపై మాట్లాడుతూ అదసలు మా మేనిఫెస్టోలో లేదని తేల్చేశారు. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన ఓ కార్టూన్ తెగ వైరల్ అవుతోంది. ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ఉన్న ఆ వ్యంగ్య చిత్రం ఆలోచింపచేస్తోంది.