అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అమలాపురం జనసేన

భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా నల్లవంతెన దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.