జనసేన పార్టీ తిరుపతి, అనంతపురం సిటీ కమిటీల నియామకం

జనసేన పార్టీ తిరుపతి, అనంతపురం సిటీ కమిటీల నియామకానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. ఇప్పటికే తిరుపతి నగర అధ్యక్షులుగా జగదీష్ రాజరెడ్డి, అనంతపురం సిటీ అధ్యక్షులుగా పొదిలి బాబురావును నియమించించిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ రెండు సిటీలకు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకానికి ఆమోదం తెలిపారు. కమిటీల వివరాలు…
తిరుపతి నగర కమిటీ
ఉపాధ్యక్షులు:
తిప్పలింగం బాబ్జీ
శ్రీమతి బొకసం అమృత
కప్పల పార్ధు
ప్రధాన కార్యదర్శులు:
దినేష్ జైన్
వీరిశెట్టి సుమన్
భునపల్లి మునస్వామి
ఆనం బలరామ్ కృష్ణ
శ్రీమతి పరిమిశెట్టి రాగసుధ
కొండా రాజమోహన్
కార్యదర్శులు:
ఈరిశెట్టి నాగార్జున(చరణ్)
ఊడి సాయిదేవ్ యాదవ్
కాకర్ల హేమంత్
తాండాయ్ రాజేష్ ఆచారి
పోలిశెట్టి మోహన్ రాయల్
షేక్ షరీఫ్
రాజ రుద్రకిషోర్ రెడ్డి
శ్రీమతి బాధూర్ కోకిల
సంయుక్త కార్యదర్శులు:
బండారు కృష్ణ
పి. హేమకుమార్
సి. పవన్ కుమార్
వజగాని కోమల్ బాబు
సారాయి శ్రావణ్ కుమార్
గుడిమెట్ల జీవన్
పగడాల లోకేష్
షేక్ టిప్పు సుల్తాన్
శ్రీమతి మరుసు లావణ్య రేఖ
పెరుకల కిరణ్ కుమార్
కొబాకు దివాకర్ రెడ్డి
దుదేల మణికంఠ
ఆనట్టా భార్గవ్
ఎం. కిరణ్ కుమార్
అనంతపురం సిటీ కమిటీ
ఉపాధ్యక్షులు :
గుండాల సదానందం
గ్రందే దివాకర్
జక్కిరెడ్డి ఆదినారాయణ
ప్రధాన కార్యదర్శులు :
కనికరం మేదర వెంకటేశ్వర్లు
రోళ్ల భాస్కర్
కమతం వెంకట రమణ
కమతలం ఇమాం హుస్సేన్
అయ్యవారిపల్లి కాలేషా
పెండ్యాల చక్రపాణి
దండియా ధరాజ్ భాషా
కార్యదర్శులు :
కొత్తచెరువు నాగవిశ్వనాథ్
కుమ్మర మురళి కృష్ణ
బి. రాజేష్ కన్నా
శీలం శేషాద్రి గౌడ్
కుంకాల లాల్ స్వామి
శ్రీమతి కుమ్మర సువర్ణ
కంచేపు వడ్డే సాయి సంపత్ కుమార్
శింగంశెట్టి నాగార్జున
నాయకుల ఆంజినేయులు
శ్రీమతి జక్కిరెడ్డి పద్మావతి
సంయుక్త కార్యదర్శులు :
బత్యాల కేశవ
షేక్ బాబా వలి
ఆకుల ప్రసాద్
బళ్లారి అశోక్
మంగళ కృష్ణ
ఆకుల అశోక్
నెట్టికంటి హరీష్
దాసరి పవన్ కుమార్
వల్లంశెట్టి వెంకట రమణ
నంబూరి జీవన్