జెండా ఆవిష్కరణ ఏర్పాట్లలో బాగంగా జనసేన సమావేశం

ఉమ్మడి చిత్తూరు జిల్లా, తంబళ్ళపల్లె నియోజకవర్గం, పెద్దమండెం మండలంలో ఆగస్టు 18వ తేదీన ఆరు చోట్ల జెండా ఆవిష్కరణ మరియు బహిరంగ సమావేశం ఏర్పాటుకు సంబంధించిన అంశాల పై ఐదు పంచాయతీలలో జనసేన జెండా ఆవిష్కరణకు సంబంధించిన రూట్ మ్యాప్ విషయమై శుక్రవారం జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత కు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. మండలాధ్యక్షుడు శంకర, ఉపాధ్యక్షులు ప్రకాష్ మరియు మండల కమిటీ ప్రధాన కార్యదర్శులు వేణు, ధన కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *