క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన బండారు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట, రావులపాలెం మండలం కోమరాజులంక గ్రామం శ్రీనివాస్ నగర్ కి చెందిన నారిన బాల శివకుమార్ ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డారు. వారికి జనసేన పార్టీ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం ద్వారా 31,655 రూపాయల ఆర్థిక సహాయాన్ని కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివా రావులపాలెం మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వారికి అందజేశారు.