శ్రీరామనవమి అన్నసమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్తప్రసాదములు స్వీకరించి భారీ అన్నసమారాధనకు విచ్చేసిన అశేష భక్తజనులకు అన్నవితరణ చేయడం జరిగింది. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్తప్రసాదములు స్వీకరించి భారీ అన్నసమారాధనకు విచ్చేసిన అశేష భక్తజనులకు అన్నవితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.