నిమ్మక జయకృష్ణ నామినేషన్ ఒక చరిత్ర

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, సంయుక్త కార్యదర్శి పాలకొండ నియోజకవర్గం జనసేన జానీ మాట్లాడుతూ టీడీపీ బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ సీతంపేట ఐ.టి.డి.ఏ ప్రాంతంలో నామినేషన్ సందర్బంగా నియోజకవర్గం నాలుగు మండలాల టీడీపీ, బీజేపీ, జనసేన గ్రామ నాయుకులు మండల నాయుకులు నియోజకవర్గం నాయుకులు, కార్యకర్తలు, సైనుకులు అభిమానులు, వీరమహిళలు అభిమానులు వేలాదిగా వచ్చిన ప్రజలు అందరికి నాయొక్క నమస్కారములు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అది నామినేషన్ లా లేదు గెలుపు విజయం ఊరేగింపులా ఉంది, ఇంతటి మండుటెండలో కూడా ప్రజలు 8 కిలోమీటర్లు ప్రాంతం వరుకు ప్రజలు సుమారు లక్ష మందకి దగ్గరలో ఒక నామినేషన్ కి రావడం అంటే పాలకొండలో ఇది ఒక చరిత్ర నియోజకవర్గం మొత్తం ఓట్లు 1,90,000 దగ్గరలో ఉంటే జయకృష్ణ గారు నామినేషన్ కే లక్ష మంది రావడం అంటే సుమారు 50,000 మెజారిటీ ఉమ్మడి అభ్యర్థి జనసేన జయకృష్ణ గారు గెలుపు ఉండే విధంగా ప్రతి గ్రామం లో ప్రతి మండలం లో ఉమ్మడి పార్టీ నాయుకులు ప్రజలు దగ్గరికి వెళ్ళి గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసే విధంగా తెలియజేయ్యాలి అని కోరుకుంటున్నానని తెలిపారు.