మానవత్వం చాటుకున్న బత్తుల

  • మెల్లిపాక పద్మావతికి వైద్య ఖర్చుల నిమిత్తం రూపాయలు 10,000/- ఆర్ధికసాయం

రాజానగరం మండలం, పాలచర్ల గ్రామానికి చెందిన మెల్లిపాక దుర్గారావు భార్య పద్మావతి కేన్సర్ తో వ్యాధితో బాధపడుతుండగా పాలచర్ల జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆమె యోగక్షేమాలు తెలుసుకొని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మెరుగైన వైద్యం చేయించడానికి తగిన ఏర్పాట్లు చేయిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వైద్య ఖర్చుల నిమిత్తం రూపాయలు 10,000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి రాజేంద్ర, సూరపరెడ్డి రాజారావు, తూర్పుగొనుగూడెం సర్పంచ్ గల్లా రంగా, కొత్తపల్లి బుజ్జి, బుద్దాల అర్జున్, తిరుమలశెట్టి శ్రీనివాస్, కడియం వెంకన్న బాబు, లోకేష్, రాయపాటి శ్రీను, పిల్లా సాయి, తిరుమలశెట్టి చిన్నా, అరవింద్ తదితర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.

  • దేవబత్తుల రాంబాబుకు వైద్యఖర్చుల నిమిత్తం రూపాయలు 5000/- ఆర్ధికసాయం

రాజానగరం మండలం, పాలచర్ల గ్రామానికి చెందిన దేవబత్తుల రాంబాబు రోడ్డు ప్రమాదంలో కాలికి గాయం కావడంతో పాలచర్ల జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారిని పలకరించి ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/౼ రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి రాజేంద్ర, సూరపరెడ్డి రాజారావు, తూర్పుగొనుగూడెం సర్పంచ్ గల్లా రంగా, కొత్తపల్లి బుజ్జి, బుద్దాల అర్జున్, తిరుమలశెట్టి శ్రీనివాస్, కడియం వెంకన్న బాబు, లోకేష్, రాయపాటి శ్రీను, పిల్లా సాయి, తిరుమలశెట్టి చిన్నా, అరవింద్ తదితర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.

  • రావిపాటి లక్ష్మికి వైద్య ఖర్చుల నిమిత్తం 5000/- ఆర్ధికసాయం

రాజానగరం మండలం, పాలచర్ల గ్రామానికి చెందిన రావిపాటి లక్ష్మి అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా పాలచర్ల జనసేన శ్రేణుల ద్వారా విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆమె యోగక్షేమాలు తెలుసుకొని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మెరుగైన వైద్యం చేయించడానికి తగిన ఏర్పాట్లు చేయిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/౼ రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి రాజేంద్ర, సూరపరెడ్డి రాజారావు, తూర్పుగొనుగూడెం సర్పంచ్ గల్లా రంగా, కొత్తపల్లి బుజ్జి, బుద్దాల అర్జున్, తిరుమలశెట్టి శ్రీనివాస్, కడియం వెంకన్న బాబు, లోకేష్, రాయపాటి శ్రీను, పిల్లా సాయి, తిరుమలశెట్టి చిన్నా, అరవింద్ తదితర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.

  • టేకుమూడి నానికి వైద్య ఖర్చుల నిమిత్తం 5000/- ఆర్ధికసాయం

రాజానగరం మండలం, తూర్పుగోనుగూడెం గ్రామానికి చెందిన టేకుమూడి నాని అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని వైద్య పరీక్షల నిమిత్తం 5,000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది. తూర్పుగోనుగూడెం సర్పంచ్ గళ్లా రంగారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • బుద్దాల బ్రహ్మంకి మనోధైర్యాన్నిచ్చిన బత్తుల

రాజానగరం మండలం, పరిజల్లిపేట గ్రామానికి చెందిన బుద్దాల బ్రహ్మంకి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని రాజమండ్రి హాస్పిటల్ నందు జనసేన నాయకులు పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వైద్యులతో మాట్లాడి తగిన సాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. వీరి వెంట జనసేన సర్పంచ్ గళ్ళ రంగా, అరిగెల రామకృష్ణ, నాతిపాం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.