ఉత్తమ సేవా అవార్డు అందుకొన్న మోటూరి దంపతులు

  • పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మోటూరి దంపతులకు ఉత్తమ సేవా అవార్డు

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, ఇన్చార్జి మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యురాలు, ఎమ్మెల్యేలు వారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు వీరి చేతిల మీదుగా చిందాడగరువు ఎం.పి.టి.సి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులకు పలు కార్యక్రమాలు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఎక్కడ ఆపద అన్నా మేమున్నామని ముందుకు వచ్చి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మోటూరి దంపతులకు ఉత్తమ సేవా అవార్డు పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందు ముందు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఇంకా మంచి స్థాయిలోకి వెళ్లాలని అధికారులు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *