అడబాల సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన భాషా

కాకినాడ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నియమంతులైన సంఘ సేవకులు, ఎవరైనా కష్టాల్లో ఉంటే నేనున్నాను అని ముందుకు ముందుకొచ్చి సహాయం చేసే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, జనసేన పార్టీ లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పవన్ కళ్యాణ్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్న గొప్ప మనసున్న మహారాజు అడబాల సత్యనారాయణ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన కాకినాడ సిటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ కే వల్లి భాషా.