జనసేన పిఏసి సభ్యులు నాగబాబును కలిసిన కౌన్సిలర్ విజయలక్ష్మి

కోనసీమ జిల్లా, జనసేన పార్టీ పిఏసి సభ్యులు నాగబాబు రాజమహేంద్రవరం విచ్చేసారు. ఈ సందర్భంగా నాగబాబును అమలాపురం పురపాలక సంఘ 9 వ వార్డు జనసేన కౌన్సిలర్ గొలకొటి విజయలక్ష్మి, ఆమె భర్త గొలకొటి వీర వెంకట సత్యనారాయణ (వాసు) మర్యాద పూర్వకంగా కలిశారు.