దానయ్య మెమోరియల్ బాక్సింగ్ క్లబ్ వార్షికోత్సవ సంబరాలు

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దానయ్య మెమోరియల్ బాక్సింగ్ క్లబ్ 31 వ వార్షికోత్సవాలు చీఫ్ కోచ్ వాసుపల్లి దానయ్య అధ్యక్షతన జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా అల్లిపిల్లి వేణు పాల్గొనగా.. 35 వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి లంకా త్రినాథ్, అసిస్టెంట్ కోచ్ అనిల్, వాడబలిజ సంఘ సభ్యులు మరియు బాక్సర్లు పాల్గొన్నారు.