కనిగిరిలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి మండలంలో మండల అధ్యక్షుడు కొలిపర్తి శ్రీనివాసులు అధ్వర్యంలో జనసేన క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లూరి, సాయి, చంటి, రాజేష్ పాల్గొన్నారు.