హిందూపురంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

హిందూపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు హిందూపురం పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న జన సైనికులకు హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, మండలాల అధ్యక్షులు వారికి కిట్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.