జూనియర్ కోచ్ కౌశిక్ ని అభినందించిన డా.ఘంటసాల వెంకటలక్ష్మి

ఏలూరు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరు మాజీ ఎమ్మెల్యే కీ.శే.బడేటి బుజ్జి వర్దంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌ లో 5వ బహుమతి సాధించిన తరుణ్ ఫిట్నెస్ సొల్యూషన్స్(టి.ఎఫ్.ఎస్) జిమ్మ్ జూనియర్ కోచ్ కౌశిక్ ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి అభినందించడం జరిగింది.