దివ్యాంగుడైన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: దివ్యాంగ కుటుంబాన్ని ఆదుకోవటానికి ముందుకు వచ్చిన సోక్రటీస్ విద్యా సంస్థల అధినేత గుణశేఖర్ కి కృతజ్ఞతలు. ఇంకా మరి కొంతమంది దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి. మండల అధికారులు స్థానిక సిబ్బంది సహకరించాలని మనవి.