కోసూరు మండలం బయ్యవరంలో జనసేనలో చేరికలు

గుంటూరు జిల్లా, పెదకూరపాడు నియోజవర్గం, కోసూరు మండలం, బయ్యవరంలో సోమవారం పెద్దలు 20 మంది జనసేన పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.