కొవ్వూరు జనసేనలో చేరికలు

కొవ్వూరు నియోజకవర్గం: కొవ్వూరు టౌన్ లో 17వ వార్డు నుండి వివిధ పార్టీల చెందిన మహిళలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై శనివారం జనసేన పార్టీలో జాయిన్ అయినారు, వీరిని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకులు టి.వి.రామారావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి మండల అధ్యక్షులు గంటా కృష్ణ, చాగల్లు మండల అధ్యక్షులు ఉప్పులూరి చిరంజీవి, కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు, కొవ్వూరు టౌన్ యువ నాయకులు గండ్రోతు పవన్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ నెంబర్ కల్లేపల్లి ప్రబాత్, మరియు కొవ్వూరు నియోజవర్గ జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.